
Anushka: స్టార్ క్రికెటర్ తో అనుష్క వివాహం ?
Anushka: టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది తెలుగు సినీ పరిశ్రమను ఒకానొక సమయంలో తన సినిమాలతో విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తనదైన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ బ్యూటీ దాదాపు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద హీరోల సరసన హీరోయిన్…









