Sports

Womens World Cup 2025 World Cup semi-final schedule finalized

Womens World Cup 2025: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..టీమిండియాతో తలపడే జట్టు అదే

Womens World Cup 2025: మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ దశకు వచ్చింది. ఈనెల 29వ తేదీన సెమీఫైనల్ జరగనుండగా 30వ తేదీన రెండో సెమీఫైనల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైనల్ జరుగనుంది. న‌వంబ‌ర్ 2వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా,…

Team India Plans Major Changes Ahead

Team India: మూడో వన్డే లో భారీ మార్పులు.. కోహ్లీ సహా వారిపై వేటు!!

Team India: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు కొనసాగిస్తున్న పేలవ ప్రదర్శనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలైన టీమిండియా, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్‌కు కోల్పోయింది. రెండో వన్డేలో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ మూడు విభాగాలూ పూర్తిగా విఫలమయ్యాయి. ముఖ్యంగా Virat Kohli, Shubman Gill, KL…

BCCI explains Sarfaraz Khan exclusion

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ పట్ల సెలెక్టర్ల వ్యూహాత్మక ఆలోచనలు.. ‘ఏ’ జట్టులో స్థానం దక్కని బ్యాటర్!!

Sarfaraz Khan: దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి ఇండియా ‘ఏ’ జట్టులో చోటు దక్కకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికాతో జరగనున్న నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టులో ఆయనకు చోటు లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు BCCI వర్గాలు ఈ అంశంపై స్పందించాయి. BCCI…

Virat Kohli gets out for a duck again

Virat Kohli: విరాట్ కోహ్లీ మ‌ళ్లీ డ‌కౌట్‌…ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే ?

Virat Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం రెండో వండే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డేలో అద్భుతంగా రోహిత్ శర్మ రాణిస్తుంటే విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి డక్ ఔట్ అయ్యాడు. అంది వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు విరాట్ కోహ్లీ. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేతులెత్తేయడం ఇప్పుడు…

Gil explains Kuldeep Yadav omission

Kuldeep Yadav: కుల్ దీప్ అందుకే ఆడడం లేదు.. గంభీర్ ఉద్దేశ్యాన్ని చెప్పిన గిల్!!

Kuldeep Yadav: భారత వన్డే జట్టు తొలి మ్యాచ్‌లో పరాజయం పొందిన తరువాత, కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి చేర్చకపోవడానికి గౌతమ్ గంభీర్ నిర్ణయం కారణాన్ని గిల్ పరోక్షంగా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కుల్దీప్ inclusion సిఫార్సు చేసినప్పటికీ, కోచ్ ఆ సూచనలను పట్టించుకోలేదు. గిల్ వివరించినట్లు, ఈ నిర్ణయం జట్టు కాంబినేషన్ ను…

Dejected Smriti Mandhana Almost Breaks Down As India Lose Women's WC Match To England

Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్‌

Smriti Mandhana: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) నేపథ్యంలో టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా మూడు మ్యాచ్ ల‌లో కూడా ఓడిపోయింది టీమిండియా. సెమిస్ కోసం పోరాటం చేసిన‌ టీమిండియా మహిళల జట్టు, నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన ఇంగ్లాండు…

Rohit - Kohli failure in ind vs aus odi

Rohit – Kohli: రోహిత్, కోహ్లీ అట్టర్ ఫ్లాప్… గంభీర్ చేసింది కరెక్టే అనిపిస్తోంది ?

Rohit – Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఇవాళ పెర్త్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎక్కువ పదే పదే వర్షం అడ్డంకిగా మారినప్పటికీ… రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు అట్టర్ ఫ్లాప్…

3 Afghan Cricketers Among 8 Dead In Pakistani Airstrike Near Border

Afghan Cricketers: పాకిస్తాన్ బాంబు దాడి…ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట‌ర్లు మృతి ?

Afghan Cricketers: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జ‌ట్టులో పెను విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. పాకిస్తాన్ – అఫ్గానిస్థాన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్ ప్రాంతంలో వైమానిక దాడులకు పాల్పడింది పాక్. ఇక ఈ దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు, మరో 8 మంది మృతి చెందారు.…

IPL

IPL: ఐపీఎల్‌కు రూ.6600 కోట్ల దెబ్బ…షాక్ లో బీసీసీఐ ?

IPL: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ వచ్చే సంవత్సరం మార్చి 15 తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ లలో మొత్తం 84 మ్యాచులు జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ కన్నా ముందు ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి 15 మధ్యలో మినీ…

Mahika Sharma

Mahika Sharma: హార్దిక్ పాండ్యా ప్రియురాలితో పాకిస్తాన్ క్రికెటర్ ఎ**ఫైర్..?

Mahika Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తాజాగా హార్దిక్ పాండ్యా తన ప్రియురాలిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అంటే తనకు ఎంతగానో ఇష్టమంటూ మహిక శర్మ గతంలో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…