
Akhanda 2: నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్లు పడనుండగా, ఇవాళ సినిమా రిలీజ్ కానుంది. కానీ చివరికి క్షణంలో బాలయ్య నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్లతో పాటు సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఆగడు, నెంబర్ వన్ నేనొక్కడినే అనే రెండు మహేష్ బాబు సినిమాల కారణంగా ఈ సినిమా ఆగిపోయినట్లు చెబుతున్నారు. Akhanda 2
Chiranjeevi, Dil Raj stop Akhanda 2 movie
ఈ సినిమాల సమయంలో eros సంస్థకు 14 రిలీజ్ ఎంటర్టైన్మెంట్ 28 కోట్ల వరకు ఇవ్వాలట. అయితే ఆ డబ్బులను చెల్లిస్తేనే షోలు నడుస్తాయని తేల్చి చెప్పారు అట. దీంతో ప్రీమియర్లతో పాటు సినిమా కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా క్రిస్మస్ లేదా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై నందమూరి బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Akhanda 2
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ కు జర్నలిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా ?
మెగాస్టార్ చిరంజీవి తో పాటు నిర్మాత దిల్ రాజు కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని బాలయ్య నిప్పులు చెరుగుతున్నారు. వాళ్ల కుట్రల వల్లే సినిమా ఆగిపోయిందని మండిపడుతున్నారు. బాలయ్య సినిమాకు నష్టాలు చేకూర్చాలని ఈ కుట్ర చేశారని నందమూరి బాలయ్య ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై ఇప్పటివరకు అఖండ 2 చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించలేదు. Akhanda 2
Also Read: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ?





