

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన పదవికి దిష్టి తగిలినట్లు ఓ జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో పడ్డారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Pawan Kalyan
Pawan Kalyan to step down from the post of Deputy Chief Minister
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వద్ద దాదాపు 5 శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్నాయి. వాటికి తోడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారు. అయితే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని, మరో కొత్త శాఖపై ఫోకస్ చేశారంట పవన్ కళ్యాణ్. కందుల దుర్గేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట. అతని వద్ద ఉన్న ఆ సినిమాటోగ్రఫీ మంత్రి శాఖను పవన్ కళ్యాణ్ హ్యాండోవర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. Pawan Kalyan
Also Read: Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ పరువు తీసిన కవిత..ఆయన ఎప్పుడూ సమైక్యావాదినే
లేదా ఆ శాఖను ఎమ్మెల్సీగా గెలుపొందిన నాగబాబుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేశారు. ఆ టాపిక్ పవన్ కళ్యాణ్ కు నిద్రలేకుండా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తన శాఖకు రాజీనామా పెడితే పెద్ద వార్త కాబోతోంది. అప్పుడు మ్యాటర్ మొత్తం అతని పదవి పైనకు వెళ్లనుంది. జనాలు కూడా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారట. Pawan Kalyan
Also Read: Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు ?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





