Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు ?

Cm Revanth Reddy

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని జనాలు మొత్తుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. ఇటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పదిమంది రెబల్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం ఇలా అనేక సమస్యలు రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నాయి. Cm Revanth Reddy

clash in Cm Revanth Reddy Family

ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో అంతర్గత గొడవలు జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. రేవంత్ రెడ్డి ఇంట్లో గొడవలు జరిగినట్లు పోస్టులు పెడుతున్నారు. తిరుపతి రెడ్డి అన్న కూతురు పెళ్లి తాజాగా జరగగా, ఆ వివాహానికి కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. అదే భువనగిరి ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి కుటుంబం మొత్తం వెళ్లడం గమనార్హం. Cm Revanth Reddy

Also Read: KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భార్య , ఆయన కూతురు… తిరుపతి రెడ్డి మధ్య గొడవలు జరిగాయట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే తిరుపతిరెడ్డి కూతురు పెళ్లికి వెళ్లినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. మీ ఇంట్లో గొడవలు ఉండగా కేసీఆర్ ఇంటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని కౌంటర్ పోస్టులు పెడుతున్నారు గులాబీ పార్టీ వారియర్స్. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. Cm Revanth Reddy

Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu