Skip to content
No results
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Privacy Policy
  • Terms
  • మా సంపాదక బృందం (Editorial Team)
  • సంపాదకీయ విధానం (Editorial Policy)
  • హైదరాబాద్ బంగారం, డీజిల్ ధరలు ఈరోజు
  • Home
  • Entertainment
  • Reviews
  • Politics
  • Sports
  • Health 
  • Auto
  • Lifestyle
  • English
  • Contact Us
Home Politics Pawan Kalyan: జనసేన పార్టీ ‘X’ ఖాతా హ్యాక్, లోగో తొలగింపు ?

Pawan Kalyan: జనసేన పార్టీ ‘X’ ఖాతా హ్యాక్, లోగో తొలగింపు ?

  • November 9, 2025

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీకి సైబర్ నేరగాళ్ల టెన్షన్ మొదలైంది. తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది. Pawan Kalyan

Jana Sena Party X account hacked, logo removed

జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంటును కొంతమంది సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు అధికారికంగా ప్రకటన విడుదలైంది. ఈ మేరకు జనసేన పార్టీ పేర్కొంది. జనసేన పార్టీ అకౌంట్లో నిత్యం పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan) సంబంధించిన ఆక్టివిటీలు… జనసేన పార్టీ కార్యక్రమాలు కనిపించేవి. Pawan Kalyan

Also Read: KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

కానీ ఇవాళ ఉదయం నుంచి ఇన్వెస్ట్మెంట్లు అలాగే ట్రైనింగ్ కు సంబంధించిన పోస్టులు జనసేన అకౌంట్లో దర్శనమిచ్చాయి. దీంతో జనసేన కార్యకర్తలతో పాటు అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై జనసేన పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. హ్యాక్ అయినట్లు గుర్తించిన జనసేన పార్టీ అందరినీ అలర్ట్ చేసింది. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. Pawan Kalyan

Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?

సంబంధిత వార్తలు:

  • KTR Wife
    KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు…
  • Privacy Policy
    Privacy Policy
  • Jana sena: 21 మందిలో 10 జనసేన ఎమ్మెల్యేలు అవినీతిప‌రులే ?
    Jana sena: 21 మందిలో 10 జనసేన ఎమ్మెల్యేలు అవినీతిప‌రులే ?
  • Jana sena
    Jana sena: రికార్డింగ్ డాన్సర్లతో జనసేన నేత దారుణ ప్రవర్తన?
  • Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్ ?
    Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ…
  • Asha priya post on KTR BRS
    KTR: నా చావుకు కారణం కేటీఆర్… లేడీ గులాబీ నేత పోస్ట్ ?
Tags
# Jana Sena Party X account# janasena# Pawan kalyan
Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_

  • Nana Patekar Death: ప్రముఖ నటుడి అకాల మరణం.. గుండెపోటుకు అసలు కారణం అదేనా?October 12, 2026
  • Maremma OTT Release: రవితేజ మేనల్లుడి సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..October 12, 2026
  • Bigg Boss Telugu: బిగ్ బాస్ 10కు గట్టి పోటీ.. తేజ సజ్జా షోతో రేటింగ్స్ తగ్గుతాయా?October 12, 2026
  • Petrol Price Hike: జియో-బీపీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ఏ ఏ నగరాల్లో ఎంతంటే?October 12, 2026
  • Chandrababu Naidu: AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తుOctober 12, 2026
  • Pawan Kalyan: ‘పవన్‌ చెప్పేది ఏంది బోడి..’ తెలుగు తమ్ముళ్ల సెటైర్లుOctober 12, 2026
  • Indiramma Towers: తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్.. కేవలం రూ.4 లక్షలకే..October 12, 2026
  • AP Elections: నేడు ఏపీలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయా?October 12, 2026
  • Gold Rate: హైదరాబాద్, విశాఖలో భారీగా తగ్గిన ధరలు.. నేటి రేట్లు ఇవేనా?October 12, 2026
  • Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?October 12, 2026
  • El Nino: తెలంగాణకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ.. పొంగులేటి కీలక ప్రకటన?October 12, 2026
  • Srisailam Sharannavaratri Mahotsavams: శ్రీశైలంలో వైభవంగా నవరాత్రి వేడుకలు.. తొలిసారి ఆ యాగం?October 12, 2026
  • Chandrababu Naidu: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తుOctober 12, 2026
  • Panchangam: అక్టోబర్ 12 పంచాంగం.. శుభ ముహూర్తాలు ఇవేనా?October 12, 2026
  • Rashi Phalalu: అక్టోబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక మార్పులు?October 12, 2026

Copyright © PakkaFilmy Telugu 2026