

CM Revanth Reddy: దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 19న మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొననుందట రేవంత్ రెడ్డి బృందం. CM Revanth Reddy
CM Revanth Reddy to visit Davos
అనంతరం 24న దావోస్ నుంచి యూఎస్‌కు రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఫిబ్రవరి 1న తెలంగాణ రాష్ట్రానికి తిరిగిరానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకు ముందు ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్మల్, మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో రేవంత్ పర్యటనలు కొనసాగనున్నాయి. CM Revanth Reddy
Also Read: Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ వివాదస్పద కామెంట్స్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18న రాత్రి మేడారంలో సీఎం రేవంత్, మంత్రులు బస చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ అయింది. CM Revanth Reddy
Also Read: Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా కరీంనగర్ సీపీతో గొడవ ?







