Balayya hit a blockbuster with the story of Chiranjeevi's rejection

Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా చిరంజీవి మరియు బాలకృష్ణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ హీరోలు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో తెలియని ఒక్కరేజ్ ఏర్పడుతుంది.

Balayya hit a blockbuster with the story of Chiranjeevi’s rejection

ఇక సాధారణంగా దర్శకులు కథను రాసుకున్నప్పుడు వారి దృష్టిలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేసుకుంటారు. ఆ కథ నువ్వు హీరోకు వినిపిస్తే కాల్షీట్లు ఖాళీగా లేకపోవడం మరియు కథ నచ్చకపోవడం.. కొన్ని మార్పులు మరియు చేర్పులు చెబితే సరసకుడికి ఇష్టం లేకపోవడం ఎలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి.

Also Read: Mega family: పిఠాపురంలో మెగా హీరో పై బీరు సీసాతో దాడి.. ఆందోళనలో ఫ్యాన్స్..!

అదేవిధంగా కోడి రామకృష్ణ మంగమ్మ గారి మనవడు సినిమా కథను ముందుగా చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే ఆ కథ నచ్చక చిరంజీవి వద్దన్నారట. దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు ఆ కథ వినిపించారు. తనకు కదా నచ్చడం మరియు హీరోయిన్గా సుహాసినిని ఎంపిక చేశారు. భార్గవ్ ఆర్చ్ పతాకంపై దీన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది.

Balayya hit a blockbuster with the story of Chiranjeevi's rejection

బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ను తెచ్చి పెట్టింది. తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరిచింది. తర్వాత ఈ సినిమా చేయలేక పోయినందుకు చిరంజీవి చాలా బాధపడ్డాడట. తన స్నేహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి అవకాశాన్ని కోల్పోయి చిరంజీవి అప్పట్లో బాగా బాధపడ్డారంట. ఏదేమైనప్పటికీ ఈ సినిమాతో మంచి ఫేమస్ అయ్యాడు బాలకృష్ణ.(Chiranjeevi)

Join WhatsApp