Journalist Suresh sang a special song for Pawan Kalyan Janasena

Pawan Kalyan: నరేష్ కొనిగంటి జర్నలిస్టుగా మరియు నిర్మాతగా.. నటుడుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మైక్ దొరకడమే ఆలస్యం హీరో మరియు హీరోయిన్లను అడగకూడని ప్రశ్నలను కూడా అడుగుతూ ఉంటాడు. ఇక ఆయనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా ఫేమస్ అయ్యేందుకే ప్రయత్నిస్తున్నాడు.

Journalist Suresh sang a special song for Pawan Kalyan Janasena

ఇక తాజా నరేష్ కొండేటి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ప్రచారం చేస్తున్నాడు. అలాగే ఓ పాటను కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. సింగర్ శ్రీకృష్ణ పాడిన పాటను ప్రమోషన్స్ లో భాగంగా సురేష్ పాడి జన సైనికులకి వినిపించాడు.

Also Read: Sathyam Rajesh: అక్కినేని నాగేశ్వరరావుని పెళ్లికి పిలిస్తే అవమానించారు…!

ఇక అందులో ఒక నిమిషం పాటు వీడియోను రిలీజ్ చేస్తూ..” జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా నటుడిగా ఇలా తెలుగు సిని కళమ్మ తల్లి కి ఎన్ని విధాల సేవ చేసుకోగలిగితే అన్ని విధాల సేవ చేసుకుంటూ వస్తున్న నాకు మరో మహా భాగ్యం దక్కింది.

Journalist Suresh sang a special song for Pawan Kalyan  Janasena

ఈ ఏడాది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బాబు కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అటువంటి జన సైనికులు నా ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన సాంగ్ సిద్ధం చేయడం జరిగింది. సింగర్ శ్రీకృష్ణ గాత్రంతో రికార్డ్ చేయబడిన ఈ పాటను ప్రమోషన్స్ లో భాగంగా నేను పూర్తిగా ఈ పాటను పాడాను. ఇందులో ఆ ఒక్క నిమిషం విడిది వీడియోని రిలీజ్ చేశాను ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Pawan Kalyan)

Join WhatsApp