Did Nagarjuna want to marry that heroine before Amala

Nagarjuna: టాలీవుడ్ లో ఉన్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ సెలబ్రిటీ జంటలలో నాగార్జున అమల కూడా ఉంటారు. అయితే అమల నాగార్జునకి రెండో భార్య.. కానీ అమలకు అది మొదటి పెళ్లి.ఇక నాగార్జున మొదట దగ్గుబాటి వారి ఇంటి అమ్మాయిని పెళ్లాడి నాగచైతన్య పుట్టాక ఆమెకు డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ అమల ప్రేమలో పడ్డారు. అయితే వీరి పెళ్లి సమయంలో ఎన్నో రూమర్స్ మీడియాలో వినిపించాయి.

Did Nagarjuna want to marry that heroine before Amala

కానీ వాటిని పట్టించుకోకుండా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటై ఇప్పటివరకు వారి పర్సనల్ లైఫ్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.అయితే నాగార్జున అమల కంటే ముందే మరో హీరోయిన్ ని ప్రేమించారట.మరి ఆ హీరోయిన్ ఎవరు..ఆ హీరోయిన్ వల్లే నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీల మధ్య విభేదాలు వచ్చాయా అనేది చూద్దాం. నాగార్జున అమల కంటే ముందు ప్రేమించిన అమ్మాయి హీరోయిన్ రజిని.. అయితే అప్పట్లో రజిని,నాగార్జున కాంబినేషన్లో మురళీకృష్ణుడు, మజ్ను,అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారి అబ్బాయి వంటి సినిమాలు వచ్చాయి.(Nagarjuna)

Also Read: Sneha Reddy: స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా..?

అయితే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండడం వల్లే ఇద్దరు కలిసి వరుస సినిమాలు చేశారట. అయితే వీరి మధ్య రిలేషన్ ఉందని నాగార్జున మొదటి భార్య లక్ష్మీ తండ్రి స్టార్ నిర్మాత అయిన రామానాయుడు పసిగట్టి తన కూతురు జీవితం అన్యాయం అవుతుందని దాసరి నారాయణరావుతో రజనీకి వార్నింగ్ ఇప్పించారట. ఇక నాగార్జునకు దూరంగా ఉండమని స్టార్ దర్శకుడే వార్నింగ్ ఇవ్వడంతో భయపడి పోయిన రజిని మురళీకృష్ణుడు సినిమా తర్వాత మళ్లీ నాగార్జునతో అవకాశం వచ్చినా నటించలేదు.

 Did Nagarjuna want to marry that heroine before Amala

కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే లక్ష్మీ నాగార్జున మధ్య గొడవలు వచ్చి విడిపోయారు.ఆ తర్వాత నాగార్జుఅమల ప్రేమలో పడి ఆమెని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇలా అమల కంటే ముందే నాగార్జున రజిని ప్రేమలో పడ్డారని ఇండస్ట్రీలో వీరికి ఉన్న రిలేషన్ గురించి చాలామంది గుసగుసలు పెట్టుకున్నారు.

Join WhatsApp