Pakistani cricketer who wanted to marry Mahesh Babu heroine

Mahesh Babu: ఏంటి ఆ స్టార్ హీరోయిన్ ని పాకిస్తాన్ క్రికెటర్ కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ పాకిస్తాన్ క్రికెటర్ ఆ హీరోయిన్ మీద ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నారు.. అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.మహేష్ బాబు హీరోయిన్ అంటే ఎవరో కాదు బాలీవుడ్ నటి సోనాలి బింద్రే..మహేష్ బాబు,సోనాలి కాంబినేషన్లో మురారి మూవీ వచ్చి హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే.

Pakistani cricketer who wanted to marry Mahesh Babu heroine

అయితే సోనాలి బింద్రే మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న పాకిస్తాన్ క్రికెటర్ అయినటువంటి షోయాబ్ అక్తర్ ఆమెని ఒక్కసారైనా కలిసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలి అని అనుకునేవారట. కానీ సోనాలి బింద్రే ను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కుదరలేదట.చివరిగా ఓసారి తన క్రికెట్ మేనేజ్మెంట్ ద్వారా సోనాలి బింద్రే ని కలవాలి అనుకున్నారట. ఇక పాక్ క్రికెట్ మేనేజ్మెంట్ వాళ్లు కలవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అది కుదరలేదట.(Mahesh Babu)

Also Read: Star Heroine: 15 ఏళ్ల బాల్యంలోనే పెళ్లి.. బెడిసికొట్టిన వివాహం.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?

అయితే చాలాసార్లు సోనాలిని కలిసి తన ప్రేమ విషయం చెప్పి తన మనసులో ఆమెకు ఎలాంటి స్థానం ఉంది అనే విషయాన్ని ఆమె ముందు బయట పెట్టాలి అనుకున్నారట. అయితే ఈ విషయం చెప్పే ఛాన్స్ ఎక్కడ కూడా దొరకలేదు.ఇక ఇదే విషయాన్ని షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సోనాలి బింద్రేకి పెద్ద అభిమానిని.. ఆమెపై పిచ్చి ప్రేమను పెంచుకున్నాను. ఒక్కసారైనా ఆమెను కలిసి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను.

Pakistani cricketer who wanted to marry Mahesh Babu heroine

కానీ అది ఇప్పటివరకు జరగలేదు. అయితే నేను మాత్రమే ప్రేమించాను సోనాలి బింద్రేకి నా ప్రే విషయం తెలియదు. ఇక ఆమె మీద ఉన్న ప్రేమతో కిడ్నాప్ చేసైనా సరే ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను.. అలాగే సోనాలి బింద్రే పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను నా పర్స్ లో పెట్టుకొని తిరిగేవాడిని. అంత ప్రేమ ఉంది ఆమెపై నాకు అంటూ ఓ ఇంటర్వ్యూ లో పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించారు.(Mahesh Babu)

Join WhatsApp