Kajal Agarwal who did such a first time for that hero

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 ఏళ్లు పూర్తయింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదటిసారి ఆ హీరో కోసం ఒక పని చేసిందట.. మరి కాజల్ చేసిన ఆ పని ఏంటి..ఆ హీరో కోసమే అప్పటివరకు చేయని పని చేయడం వెనుక వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం..

Kajal Agarwal who did such a first time for that hero

చాలామంది హీరోలు వారికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను, పర్సనల్ విషయాలను కొన్ని ఇంటర్వ్యూలలో బయట పెడుతూ ఉంటారు. అలా కాజల్ అగర్వాల్ కూడా మొదటిసారి తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బుల్లితెర మీద ఆలీ వ్యాఖ్యాతగా చేసే ఆలీతో సరదాగా సీజన్ 2 అనే షోలో బయట పెట్టింది.. (Kajal Agarwal )

Also Read: Vijayashanti: భర్తకు విడాకులిచ్చి విజయశాంతి ఆ స్టార్ హీరోని రెండో పెళ్లి చేసుకోవాలనుకుందా.?

అయితే ఆ షోలో కమెడియన్ ఆలీతో కాజల్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి లక్ష్మీ కళ్యాణం మూవీ తో వచ్చిన సమయంలో ఆ సినిమా ఆడిషన్ కోసం ఏడవమని చెప్పారు. కానీ నా లైఫ్ లో ఒక్కసారి కూడా ఏడవలేదు. ఎలా ఏడవాలో తెలియకపోతే మా నాన్న ఓ విషయంలో నన్ను ఏడిపించేశారు. అలాగే నేను ఇప్పటివరకు జనతా గ్యారేజ్ మూవీ తప్ప ఏ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయలేదు.అది కూడా ఎన్టీఆర్ కోసమే నేను ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను.

Kajal Agarwal who did such a first time for that hero

వేరే హీరో అయితే అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ కి నాకు మధ్య ఉన్న మంచి స్నేహం కారణంగానే ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేశాను.. అంటూ కాజల్ ఆ షో లో చెప్పుకువచ్చింది. ఇక కాజల్ అగర్వాల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో బృందావనం, బాద్ షా , టెంపర్ వంటి మూవీస్ వచ్చాయి. ఇక ఇన్ని సినిమాల్లో కలిసి నటించడం వల్లే ఎన్టీఆర్ కోసం మొదటిసారి ఐటెం సాంగ్ చేయడానికి కాజల్ అగర్వాల్ ఒప్పుకుందట.(Kajal Agarwal )

Join WhatsApp