Kirak RP comments on Roja

Kirak RP: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస పెట్టి సినీ సెలబ్రిటీలు తమకి నచ్చిన పొలిటిషన్ కి సపోర్ట్ చేస్తూ తన ఆపోజిట్ పార్టీ సభ్యులపై ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో మునిపెన్నడూ లేని విధంగా జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం జనసేన పార్టీలో దిగి రచ్చ చేస్తున్నారు. ఇక తమకి ఆపోజిట్ గా నిలబడ్డ పార్టీ వైఎస్ఆర్సిపి లో జబర్దస్త్ జడ్జ్ రోజా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో జడ్జిమెంట్ చెప్పించుకున్న వీరు ప్రస్తుతం రోజా పైనా సీరియస్ అవుతున్నారు. ఇదే క్రమంలో కమీడియన్ ఆర్ పి కూడా మండిపడ్డారు.

Kirak RP comments on Roja

ఇటీవలే పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్పి.. ప్రస్తుతం రోజాపై ఘాటు వ్యాఖ్యలను చేశారు. తాజాగా రోజా జబర్దస్త్ కమెడియన్స్ పై కొన్ని వ్యాఖ్యలు చేసిన సమితి తెలిసిందే. వారి ప్రాణాలు ఎంత.. చిన్న చిన్న ప్రాణాలు.. పవన్ కళ్యాణ్ కుటుంబానికి భయపడి మాత్రమే వారు ప్రచారంలో దిగారు.. వారిని మనం ఏమీ అనడానికి సరిపోము.. అంటూ కామెంట్స్ చేసింది. ఇక తాజా వీటిపై ఆర్పి స్పందిస్తూ..” మమ్మల్ని గౌరవిస్తేర్నేమో రోజా గారు అని పిలుస్తాం.

Also Read: Chiranjeevi: చిరంజీవితో రొమా** ఏం బాలేదు.. నేను మూవీ చేయానని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్..?

మమ్మల్ని గౌరవించకపోతే మేము రోజా అనే పిలుస్తాం. ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది. మాయి చిన్న చిన్న ప్రాణాలు అని అన్నది. చిన్న చిన్న ఆర్టిస్టులు అంట.. మరి ఈవిడి ఏమన్నా నేషనల్ లెవెల్ ఆర్టిస్టా. లేకపోతే ఈడేమన్నా పది ఆస్కార్ అవార్డులు నంది అవార్డులు ఏమైనా సొంతం చేసుకుందా ఈ యువరాణి? పవన్ కళ్యాణ్ పై ఇష్టం ఉండి వారు ప్రచారం చేస్తున్నారు లేకపోతే టిడిపి పై ఇష్టం ఉండి చేసుకుంటున్నారు. అవన్నీ రోజాకి ఎందుకు.

Kirak RP comments on Roja

చిన్న చిన్న ఆర్టిస్టులు అని అన్నాది కదా.. ఆ చిన్న ఆర్టిస్ట్ గెటప్ శ్రీను వేసే గెటప్ నువ్వు ఒక్కరోజు వేయగలవా? ఇస్తే అసలు నువ్వు చేయగలవా? అది ఉన్నాడంటే ఆది వచ్చిన తర్వాత జబర్దస్త్ ఎ మారింది. నువ్వేం పీకుతావ్ అక్కడ ఓన్లీ జడ్జిమెంట్ మాత్రమే ఇస్తావు. ఈసారి ఎమ్మెల్యే సీట్లలో ఫస్ట్ ఓడిపోయే క్యాండిడేట్ రోజా ” అంటూ గోరంగా మండిపడ్డాడు ఆర్ పి. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Kirak RP)

Join WhatsApp