Raj Tarun relation with Star Anchor

Raj Tarun: ఒకప్పుడు యంగ్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో ప్రస్తుతం ఈయన తన సినిమాలతో మళ్లీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఈయన నటించిన సినిమాలన్నీ అంతగా హిట్ అవ్వడం లేదు. ఇక రీసెంట్ గానే నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగ మూవీలో ఒక కీలక పాత్రలో నటించారు.

Raj Tarun relation with Star Anchor

అయితే అలాంటి రాజ్ తరుణ్ గురించి అప్పట్లో ఓ యాంకర్ తో ఎఫై వార్త ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతే కాదు రాజ్ తరుణ్ ఆ యాంకర్ తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో దుమారం సృష్టించింది. ఇక ఎట్టకేలకు ఈ ఫోటోపై యాంకర్ తో ఎఫై పై క్లారిటీ ఇచ్చేశారు రాజ్ తరుణ్. రీసెంట్ గా రాజ్ తరుణ్ నేను జీవితంలో పెళ్లి చేసుకోనని, నాకు పెళ్లి పిల్లలు రెండూ వద్దు అంటూ ఒక సంచలన విషయాన్ని చెప్పారు.

Also Read: Nayanthara: నయనతార చేతుకు ఉన్న వాచ్ ని గమనించారా?.. సింపుల్ గా ఉందని తక్కువ అంచనా వేయకండోయ్..!

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ వలో ఆయన మాట్లాడుతూ.. నేను యాంకర్ లాస్య తో ఎఫై పెట్టుకున్నానని, ఇద్దరం డేటిం లో ఉన్నాం అంటూ కొంతమంది మా ఫొటోస్ పెట్టి యూట్యూబ్లో థంబ్ నెయిల్స్ సృష్టించారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.నాకసలు యాంకర్ లాస్య అంటే ఎవరో కూడా తెలియదు. ఇక ఈ ఫోటో ఎలా వచ్చిందా అని ఆరా తీయడం మొదలుపెట్టగా.. నేను కుమారి 21F సినిమా లో నటించిన సమయంలో ఆ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో లాస్య నాతో ఫోటో దిగింది.

Raj Tarun relation with Star Anchor

ఇక మా ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని తీసేసి మా ఇద్దరి ఫొటోస్ ని ఎడిటింగ్ చేసి కలిపారు. ఇక యాంకర్ లాస్యతో నాకు ఎఫై** ఉంది అంటూ కొంతమంది కావాలనే రూమర్స్ క్రియేట్ చేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ రాజ్ తరుణ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.(Raj Tarun)

Join WhatsApp