Star Heroine who wants to become a mother before marriage

Star Heroine: ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్ల మైండ్ సెట్ అందరిలో చాలా భిన్నంగా ఉంటుంది.అయితే ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నారు. అయితే కొంతమంది వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇలాంటి పరిస్థితిలో ఉంటే మరికొంతమంది వాళ్లకి వాళ్లే స్వయంగా ఈ పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు.

Star Heroine who wants to become a mother before marriage

అయితే ఇలా పెళ్లి కాకుండా తల్లి అవ్వడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రెటీల విషయంలో చాలా కామన్ మ్యాటర్.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలెబ్రేటీలు పెళ్లికాకుండా పిల్లలకు జన్మనిచ్చి ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా ఆ జాబితాలోకి చేరాలి అనుకుంటుందట. ఇక ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ఇండియన్ సినీ చరిత్రలో మిల్కీ బ్యూటీ గా నార్త్,సౌత్ లో పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా.. ( Star Heroine)

Also Read: Chiranjeevi: చిరంజీవితో రొమా** ఏం బాలేదు.. నేను మూవీ చేయానని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్..?

విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా పెళ్లి కాకుండా తల్లవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సన్నిహితులు కొంతమంది ఈ విషయాన్ని మీడియాకి లీక్ చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఏమో తెలియదు కానీ తమన్నా అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అభిమానులైతే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..

 Star Heroine who wants to become a mother before marriage

తమన్నా పెళ్లి చేసుకోకుండానే తల్లి అయితే తన ప్రియుడికి తనకి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందని భావిస్తుందట. అయితే ఈ వైరల్ అయ్యే రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. ఇక ప్రస్తుతం తమన్నా నార్త్,సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు,వెబ్ సిరీస్ లు అంటే చేతి నిండా అవకాశాలతో దూసుకుపోతోంది. అలాగే ప్రస్తుతం తమన్నాకి పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేనట్టు తెలుస్తోంది.( Star Heroine)

Join WhatsApp