Are you eating hot shawarma But these diseases are guaranteed

Shawarma: ప్రస్తుత కాలంలో చాలామంది బయట ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఇంట్లో వంట కూడా చేసుకోవడం లేదు కొంతమంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహా నగరాలలో ఉండే జనాలు బయట ఆహారానికి అడిక్ట్ అయిపోయారు. ఇంట్లో పప్పు, చారు పండుకొని తినాల్సింది పోయి… బర్గర్లు, హిజ్రాలు అలాగే బిర్యానీలు అంటూ బయట మెక్కేస్తున్నారు. Shawarma

Are you eating hot shawarma But these diseases are guaranteed

ఇలా బయట ఆహారం తినడం వల్ల అనేక భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సూచించడం ఏంటి హెచ్చరిస్తున్నారు కూడా. అయితే ఈ మధ్యకాలంలో… చాలామంది శవర్మ అనే ఆహారాన్ని విపరీతంగా తింటున్నారు. దీనిని చికెన్ మరియు చపాతీతో చేస్తారు. ఎలక్ట్రిక్ స్టవ్ పైన పెట్టి మరి ఈ షవర్మాను తయారు చేస్తారు. Shawarma

Also Read: Mangoes: ఎల్లో కలర్‌ మామిడి పండ్లు తింటున్నారా ? అయితే డేంజర్‌ లో పడ్డట్టే

అయితే ముఖ్య పట్టణాలలో ఈ శవర్మాను చాలా మంది విపరీతంగా తింటారు. అయితే ఈ శవర్మాను తినడం వల్ల భయంకరమైన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. గుండెపోట్లు అలాగే బిపి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి అట. ఆ శవర్మాను రెండు రోజులపాటు స్టోర్ చేస్తారని సమాచారం. ఈ తరుణంలో ఆ శవర్మాను తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని చెబుతున్నారు. Shawarma

అలాగే గ్యాస్ మరియు ఎస్డిటి సమస్యలు కూడా వస్తాయట. అలా తిన్న ఆహారం వల్ల విషపూరితమైన జ్వరాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. పెద్దలకంటే చిన్న పిల్లలు ఈ ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అసలు చికెన్ తినడమే ప్రమాదం అంటే… చికెన్ తో తయారయ్యే ఈ శవర్మ తింటే మరింత ప్రమాదాలని చెబుతున్నారు. ఈ షవర్మ తినడం వల్ల గొంతు సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. Shawarma

Join WhatsApp