Beauty Tips: Rubbing ice cubes on the face is so useful

Beauty Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ హెల్త్ అనంతరం డ్యూటీ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. గల్లి గల్లి కి బ్యూటీ క్లినిక్ లు ఉంటుంటే ఫేస్ బ్యూటీ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖంపై ఆవగింజంత చిన్న స్పాట్ కనపడ్డ కొంతమంది ఏదో అయిపోయినట్లు భావిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో హాస్పిటల్స్ కన్నా బ్యూటీ క్లినిక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Beauty Tips: Rubbing ice cubes on the face is so useful

ఇక ఇప్పుడు సాధారణంగా అందరూ ఇంట్లో లభించే వాటితోనే ఫేస్ అందంగా ఉంచుకోవడమే కాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారు. అటువంటి తరహా కి చెందినదే ఐస్ క్యూబ్స్ మసాజ్ కూడా. ముఖ్యంగా ఫేస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండడం చాలా కామన్. ఇప్పుడు అందరూ ఫ్రీజ్ వాటర్ తాగుతున్నారు కూడా.

Also Read: Nagarjuna: ఎన్టీఆర్ ని లైవ్ లోనే తిట్టిన నాగార్జున.. కారణం ఆ హీరోనేనా.?

ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే ఫ్రీజ్ ఉపయోగం మరింత పెరుగుతుంది. ఎండ వేడిని భరించలేక కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఏక ఐస్ క్యూబ్స్ వంటి వాటిని జ్యూసులు వంటి వాటిలో వేసుకుంటూ ఉంటారు. అయితే ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకోవచ్చని విషయం మీకు తెలుసా? సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఈ ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకుంటున్నారు. నిజానికి ఐస్ క్యూబ్ స్పేస్ కి ఎంతో మంచిది.

Beauty Tips: Rubbing ice cubes on the face is so useful

ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్ర నిండా ఐస్ వాటర్ ని తీసుకోవాలి. అందులోనే కొద్దిగా ఐస్ మొక్కలను కూడా వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆ పాత్రలో ముఖాన్ని అంత ముంచాలి. నిజానికి అన్ని రకాల చర్మాలు ఆ చల్లదనాన్ని తట్టుకోలేవు. అలాంటప్పుడు కొన్ని ఐస్ ముక్కలను క్లాత్లో చుట్టి ముఖంపై కాసేపు మర్దన చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అంటున్నారు. దీనివల్ల మొఖంపై ఉన్న ముడతలు మరియు ఇతర సమస్యలు పోతున్నాయి. ఇక ఈ ఐస్ ఫేషియల్ ని ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు యూస్ చేస్తున్నారు.(Beauty Tips)

Join WhatsApp