Butter Milk: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మన ఫస్ట్ జనరేషన్ వారు పట్ల ఎలాంటి పెద్ద పాటించడం లేదు. విచ్చలవిడిగా బయట ఆహారం తింటున్నారు జనాలు. అసలు ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లు బయట ఆహారాన్ని తీసుకుంటున్నారు. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ ఎండాకాలంలో చాలా మంది మజ్జిగ లేదా పెరుగు విపరీతంగా తింటున్నారు. Butter Milk

Health benefits of Butter Milk and curd

అయితే… ఎండాకాలంలో పెరుగు తింటే మంచిదా ? లేక మజ్జిగ తాగితే మంచిదా ? అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే పెరుగు కంటే మజ్జిగ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు స్థానంలో మజ్జిగ తినడం వల్ల… లేదా తాగడం వల్ల… చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు. Butter Milk

Also Read:  Venu Swami: బయటపడ్డ వేణు స్వామి జాతకాల రహస్యం.. కాశ్మీర్లో అడ్డంగా బుక్ అయిపోయాడుగా..!

మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. తద్వారా గ్యాస్ అలాగే ఎస్డిటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎండాకాలంలో మజ్జిగ తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా కాపాడుకోగలుగుతాం. ఎండాకాలంలో మజ్జిగ విపరీతంగా తాగడం వల్ల మన దాహం కూడా తీరుతుంది. అంతేకాకుండా తిన్న ఆహారం వెంటనే జీర్ణమై.. మరింత ఆకలిపోతుంది. Butter Milk

అదే మజ్జిగ స్థానంలో పెరుగు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఎండాకాలంలో పెరుగు తింటే వేడి కాస్త అవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కూడా కాదు. తద్వారా గ్యాస్ అలాగే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇకనైనా ఎండాకాలంలో పెరుగు స్థానంలో మజ్జిగ తాగాలని చెబుతున్నారు. Butter Milk

Join WhatsApp