Health: Apply oil on these four parts to avoid diseases

Health: ప్రస్తుత కాలంలో నూనె వాడకం తగ్గింది కానీ పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ నూనెను ఎక్కువగా వాడేవారు. నూనెని వాడడం వలన వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కూడా. ప్రజెంట్ జనరేషన్ ఆయిల్ ని పెట్టుకునేందుకు అసలు ఇష్టపడడం లేదు. తలకి నూనె రాయడం వల్ల మెదడు చల్లబడి మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు సైతం చెబుతున్నారు. కానీ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అసలు ఆయిల్ ని దగ్గరికి రానివ్వడం లేదు.

Health: Apply oil on these four parts to avoid diseases

కానీ ఆయిల్ ని కొన్ని పార్ట్స్ కి అప్లై చేయడం ద్వారా అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ లో హెయిర్ కూడా ఒకటి. హెయిర్ కి ఆయిల్ ని పెట్టడం ద్వారా ప్రశాంతంగా ఉండవచ్చు. అదేవిధంగా శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వల్ల సంతోషకరమైన హార్మోన్స్ ను విడుదల చేస్తుంది. ఇందువల్ల రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉండగలుగుతారు. పడుకునే ముందు మోకాళ్ళపై నూనె రాస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.

Also Read: Prabhas: జగన్ పొలిటికల్ బాహుబలి.. జగన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

చేతులకు నూనె రాయడం వల్ల కూడా అనేక బెనిఫిట్స్ ఉంటాయి. గొర్లపై నూనె వేయడం వల్ల తేమగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పార్ట్స్ లో ఎక్కువ శాతం నూనె రాయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. ఈ పార్ట్స్ కి రోజు నూనె అప్లై చేయడం వల్ల మీ హార్మోన్స్ ఉత్పత్తి పెరిగి ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా డిప్రెషన్ నుంచి బయటికి వస్తారు. అందువల్ల ప్రస్తుత కాలంలో ఉన్న బిజీ షెడ్యూల్లో ఈ చిట్కా పాటించడం చాలా అవసరం.

Health: Apply oil on these four parts to avoid diseases

ఒకరికి జాబ్ స్ట్రెస్ అయితే మరొకరికి ఫ్యామిలీస్ డ్రెస్. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఒడిదుడుకులో ఉంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తోచక బ్రెయిన్ ని ఎక్కువగా ఇబ్బంది పెడతారు. ఇక సమయంలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదురవుతాయి. అందువల్ల ప్రతిరోజు పైన చెప్పిన పార్ట్స్ కి నూనె అప్లై చేయడం ద్వారా బ్రెయిన్ రిలీఫ్ ని పొంది మిమ్మల్ని కూడా కాన్ఫిడెంట్ గా ఉంచుతుంది.(Health)

Join WhatsApp