These are the natural tips to get rid of Mouth Ulcers

Mouth Ulcers: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి ఆధారంగా అనేక జబ్బులు వెలుగులోకి వస్తున్నాయి. పూర్వకాలంలో కని విని ఎరగని అనారోగ్య సమస్యలు కూడా నేటి కాలంలో బయటికి వస్తువు ప్రజలని భయానికి గురి చేస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో కరోనా కూడా ఒకటి. ఇప్పుడిప్పుడే దేశం మొత్తం ఈ కరోనా మహమ్మారి నుంచి కోరుకుంటున్నారు. ఇక ఇలా పెద్ద సమస్యలు కొందరిని వేధిస్తే చాలా చిన్న సమస్యలుగా కనిపించేవి కూడా ప్రజలని ఎంతో బాధ పెడుతున్నాయి. వాటిలో నోటి పూత కూడా ఒకటి.

These are the natural tips to get rid of Mouth Ulcers

మనం తినే ఆహారాలు మూలంగా మన బాడీలో ఉండే ఉష్ణోగ్రతలు పెరిగి ఈ నోటు పోత ఏర్పడుతుంది. దీనిని తగ్గించుకునేందుకు అనేక ట్రీట్మెంట్ మరియు టాబ్లెట్స్ వాడినప్పటికీ పెద్దగా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. నోటి పూతకి విరుగుడు మందు కోసం ఎందరో వేచి చూస్తున్నారు. నిజానికి మనం చుట్టుపక్కల దొరికే వాటితోనే నోటిపూతను ఈజీగా తరిమి కొట్టవచ్చు. వాటిలో కొబ్బరి నూనె కూడా ఒకటి. పుండు పై కొబ్బరి నూనె పూయడం వల్ల కూడా నొప్పి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Sushmita: ఆ హీరోయిన్ కెరీర్ నాశనం చేయాలని చూసిన చిరంజీవి పెద్ద కూతురు.. అంత పగ ఎందుకు.?

కొబ్బరి నూనెలోని యాంటీమై క్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి. అదేవిధంగా చమోమిలే టీ లో యాంటీ ఇన్ఫాలోమెట్రీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిపూతను ఇట్టే తగ్గిస్తాయి. అంతేకాకుండా అలోవెరా జెల్ కూడా నోటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ రోజుకు రెండు సార్లు పోతపై పూయాలి. ఇక పసుపులో ఉండే ఔషధ గుణాలు కారణంగా పుండు పై ఉన్న బ్యాక్టీరియాను తొలగించి త్వరగా మానేందుకు సహాయపడుతుంది.

These are the natural tips to get rid of Mouth Ulcers

ఇక ఒక సీజన్లోనే దొరికే తెగల్లో కూడా నోటిపూతను తగ్గించే గుణాలు దాగి ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా నోటి పూత తగ్గడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు దరిచారు. తేనెలో సహజ గుణాలు దాగి ఉంటాయి. దీనివల్ల నోటు పూతను ఈజీగా తగ్గిస్తుంది. ఇక బేకింగ్ సోడా ని పోతపై పెట్టడం వల్ల కూడా ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు. ఉప్పు నీటితో క్రమం తప్పకుండా కుక్కలించడం వల్ల నోటి పూత మాయం అవ్వడమే కాకుండా నోటి దుర్వాసన వంటి సమస్యలు దరి చేరవు. ఇలా సహజ చిట్కాలతో మీ నోటి పూతను తగ్గించుకోవడమే కాకుండా అనేక బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి.(Mouth Ulcers)

Join WhatsApp