
Ravindra Jadeja: రవీంద్ర జడేజా గులాబీ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Ravindra Jadeja
Ravindra Jadeja in to brs kcr party
రవీంద్ర జడేజా తో పాటు సామ్ కరణ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లారు. ఇక వీళ్ళ ఇద్దరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్ వచ్చాడు. ఈ మేరకు రెండు జట్ల మధ్య డీలింగ్ పూర్తయింది. అయితే లేటెస్ట్ గా రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన పింక్ జెర్సీని ధరించాడు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. Ravindra Jadeja
Also Read: Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?
అయితే రవీంద్ర జడేజా పింక్ జెర్సీ వేసుకోవడంతో గులాబీ పార్టీలో చేరినట్లు గులాబీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. కెసిఆర్ పార్టీలోకి రవీంద్ర జడేజా వచ్చేసాడని అంటున్నారు. ఆయన భార్య రివాబా బిజెపి పార్టీలో ఉంటే ఆయన మాత్రం గులాబీ పార్టీలోకి రావడం గమనార్హం అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. Ravindra Jadeja
Also Read: TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?





