KTR: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

KTR
KTR
KTR

KTR: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవును తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అన్నారు. కేసీఆర్‌ను ముడితే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టినట్టే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. KTR

KTR counters Andhra Jyothi Radhakrishna

అస్తిత్వాన్ని ముడితే ఆత్మ గౌరవాన్ని కొట్టినట్టే అన్నారు కేటీఆర్. ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే సజ్జనార్ కోర్టులో పెట్టాలని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సజ్జనార్ ఏమైనా ఈ మధ్యలో జడ్జ్ అయ్యాడు కావచ్చు అన్నారు. KTR

Also Read: MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్‌..హర్షవీణ మ‌రో వీడియో

ట్వీట్ లతో, లీక్ లతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని వివ‌రించారు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదన్నారు కేటీఆర్. KTR

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu