
Telangana High Court: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమాకు చుక్కెదురు అయింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. Telangana High Court
Mana Shankara Vara Prasad is in trouble Telangana High Court
మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది. మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో లాయర్ విజయ్ గోపాల్ పిటిషన్ వేయడం జరిగింది. Telangana High Court
Also Read: Telangana: కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ?
దీనిపై విచారణ జరిగి హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చి, ఇకపై టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా సంక్రాంతి సమయంలో రిలీజ్ అయింది. Telangana High Court
Also Read: Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు





