Deepika Padukone: ఛీ నువ్ ఆడదానివేనా.. స్టార్ హీరోతో ఏకంగా 6 సార్లు.. దీపిక పదుకొనేపై ఫైర్.!

Netizens Fire on Deepika Padukone

Deepika Padukone: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీపిక పదుకొనే పేరునే జపిస్తోంది. ఎప్పుడైతే కల్కి 2 నుండి దీపికని తీసివేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటినుండి దీపికపై దుమ్మెత్తి పోస్తు కామెంట్లు చేస్తున్నారు ఈ హీరోయిన్ అంటే పడని కొంతమంది నెటిజన్లు.కొంతమంది మాత్రం టార్గెట్ చేస్తూ దీపికపై మీమ్స్,ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారు.

Netizens Fire on Deepika Padukone

ఈ నేపథ్యంలోనే తాజాగా దీపిక గురించి ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు. అసలు నువ్వు ఆడదానివేనా అంటూ తిడుతున్నారు. మరి ఇంతకీ దీపికా పదుకొనే చేసిన ఆ తప్పేంటి అనేది చూస్తే.. రెమ్యూనరేషన్.. రెమ్యూనరేషన్ విషయంలో దీపికా పదుకొనే అస్సలు కాంప్రమైజ్ అవ్వదట. అలాగే తనతో పాటు తన టీం ని కూడా ఒకేలాగా ట్రీట్ చేయాలని డిమాండ్ చేస్తుందట.(Deepika Padukone)

Also Read: Nag Aswin: “కర్మ అనుభవించాల్సిందే”.. దీపిక పదుకొనే కి కౌంటర్ ఇచ్చిన నాగ్ అశ్విన్.!

ఇక ఈమె డిమాండ్లకు తట్టుకోలేక కొంత మంది నిర్మాతలు సినిమా నుండి తీసేససారట. అలా ఓ స్టార్ హీరోతో ఏకంగా ఆరు సినిమాల నుండి తప్పుకుందట. ఆ హీరో ఎవరయ్యా అంటే సల్మాన్ ఖాన్..సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్,జై హో,ప్రేమ్ రతన్ ధన్ పాయో, కిక్,శుద్ధి వంటి సినిమాలను రెమ్యూనరేషన్ కారణంగా వదిలేసిందట.

Netizens Fire on Deepika Padukone

ఇక దీపిక పదుకొనేకి ఉన్న ఈ రెమ్యూనరేషన్ పిచ్చి గురించి తెలిసిన చాలా మంది జనాలు అసలు నువ్వు మనిషివేనా.. ఆడదానివేనా.. డబ్బులు కోసం ఏమైనా చేస్తావా అంటూ మండిపడుతున్నారు.(Deepika Padukone)

Share your love