Vijay Arrest: విజయ్ అరెస్ట్ కి రంగం సిద్ధం.. 5ఏళ్ల జైలు శిక్ష.!

The stage is set for Vijay Arrest 5 years in prison
The stage is set for Vijay Arrest 5 years in prison

Vijay Arrest: దేశవ్యాప్తంగా తమిళనాడు తొక్కిసలాట ఘటన సంచలనం సృష్టించింది. హీరో విజయ్ ర్యాలీ సందర్భంగా మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు వందలాది మందికి గాయాలయ్యాయి. మరి కొంతమంది సీరియస్ గా ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కడికి చేరుతుందో తెలియదు. అలాంటి ఈ తరుణంలో హీరో విజయ్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

The stage is set for Vijay Arrest 5 years in prison

టీవికే అధ్యక్షుడు విజయ్ ప్రచారంలో తొక్కి సలాట జరిగి పదిమంది వరకు పిల్లలు, 17 మంది మహిళలు, 10 మందికి పైగా పురుషులు మొత్తం 39 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ప్రచార వాహనం వైపు లక్షలాదిమంది అభిమానులు, కార్యకర్తలు చాలామంది కింద పడిపోయి చనిపోయారు. (Vijay Arrest)

Also Read: Vijay: మతిలేని విజయ్ వల్ల తొక్కిసలాట..15 రోజుల ముందే ఉహించిన వ్యక్తి.. ట్వీట్ వైరల్.!

ఇదే తరుణంలో ఇదంతా విజయ్ వల్లే జరిగిందని తమిళనాడు వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇదే తరుణంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 118(1) ప్రకారం హీరో విజయ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనలో విజయ్ దోషిగా తేలితే మాత్రం తప్పకుండా ఐదేళ్ల జైలు శిక్ష, రూ:20వేల జరిమానా విధించవచ్చు..

The stage is set for Vijay Arrest 5 years in prison

అయితే ఈ విధంగానే అప్పట్లో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా క్రౌడ్ ఎక్కువగా ఉండటంవల్ల తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయి మరో అబ్బాయికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడమే కాకుండా ఆయనను అరెస్ట్ కూడా చేశారు. విజయ్ సభలో మాత్రం 39 మంది మరణించడంతో ఆయనను తప్పకుండా అరెస్టు చేసి జైల్లో వేస్తారనే ప్రచారం సాగుతోంది.(Vijay Arrest)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu