Baahubali: బాహుబలి తీసి ఉండకపోతే పొన్నియిన్ సెల్వన్ తీసే వాణ్ణి కాదు.. మణిరత్నానికి ధైర్యం ఇచ్చిన రాజమౌళి!!

Baahubali: తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అద్భుత చిత్రం #Baahubali. ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చూపిన అద్భుతమైన విజువల్ వండర్ కథలోని బలమైన భావోద్వేగం ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవన్నీ కలిపి భారతీయ సినిమా చరిత్రను మలిచాయి. ఈ సినిమా పాన్ ఇండియా (Pan India) కాన్సెప్ట్‌కు ఒక గేమ్‌ ఛేంజర్‌ గా నిలిచింది. Mani Ratnam Praises SS Rajamouli’s Baahubali … Read more

Chevelle Tragedy: అంబులెన్స్ లేక టోవింగ్ వాహనంలో మృతదేహాల తరలింపు.. అధికార వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తే ఎలా?

Chevelle Tragedy:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే, ఈ దుర్ఘటన (Tragedy) తర్వాత వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలను మరింత బాధకు గురిచేసింది, మరియు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చనిపోయిన వారిని తరలించేందుకు కనీసం అంబులెన్స్ (Ambulance) సౌకర్యం కూడా లేకపోవడం, దాంతో టోవింగ్ వాహనంలోనే (Towing Vehicle) మృతదేహాలను తరలించడం ఈ వ్యవస్థ లోపాలకు పరాకాష్టగా నిలిచింది. Chevelle Tragedy Exposes … Read more

Mirjaguda Accident: మీర్జాగూడలో ఉద్రిక్తత.. సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిపై మృతుల కుటుంబ సభ్యుల ఆగ్రహం!!

Mirjaguda Accident:రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదం (Mirjaguda Bus Accident) తీవ్ర విషాదాన్ని, ఉద్రిక్తతను మిగిల్చింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు (Family Members) కన్నీరుమున్నీరవుతుండగా, వారిని పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులకు, ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలపై తీవ్ర ఆగ్రహం (Anger) వ్యక్తమైంది. వారిని చూసిన వెంటనే బాధిత కుటుంబాలు తమ దుఃఖాన్ని, కోపాన్ని ఆపుకోలేకపోయాయి. Mirjaguda Accident Political Tension Escalates … Read more

SSMB29: 3 నిమిషాల కంటెంతో టైటిల్ గ్లిమ్స్.. SSMB29 పెద్ద ప్లానే!!

SSMB29:టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది #SSMB29 (Superstar Mahesh Babu 29) మాత్రమే. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గురించిన ప్రతి చిన్న అప్‌డేట్ (Update) కూడా సోషల్ మీడియాలో (Social Media) ఒక సంచలనం (Sensation) సృష్టిస్తోంది. ఈ ఉత్కంఠను మరింత పెంచేందుకు, ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర … Read more

Singer Chinmayi: లైంగిక దాడులు ప్రోత్సహిస్తున్నారు.. రామ్ చరణ్ కి సింగర్ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.!

Singer Chinmayi: సింగర్ చిన్మయి ఎప్పుడు సోషల్ మీడియాలో తన ట్వీట్ ల ద్వారా యాక్టివ్గానే ఉంటుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పట్ల ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. అలా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ చిన్మయి పెట్టిన ఆ ట్వీట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్దిరోజులుగా సింగర్ కార్తీక్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక … Read more

Womens World Cup 2025: ఛాంపియ‌న్ గా ఇండియా…భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే

Womens World Cup 2025

Womens World Cup 2025: మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. నవీ ముంబై స్టేడియం లో ఈ మ్యాచ్ నిర్వహించారు. నిన్న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు పైన 52 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది టీం ఇండియా. Womens World Cup … Read more

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. హైడ్రా వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రాధికారులపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు జగ్గారెడ్డి. కొందరు హైడ్రా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ ను ఓడించేందుకు కుట్రలు పన్నారని బాంబు పేల్చారు జగ్గారెడ్డి. Jubilee Hills Bypoll Jubilee Hills Bypoll jaggareddy comments … Read more

Etela Rajender: ఈట‌ల గురువు జ‌పం… కమీషన్ల కోసం కేసీఆర్ క‌క్కుర్తి ప‌డే మ‌నిషి కాదంటూ..?

Etela Rajender: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఏ కావాలి, సారే సీఎం కావాలి అంటూ జనాలు సోషల్ మీడియా వేదికగా మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో కెసిఆర్ పార్టీకి ఊపు తెప్పించేలా ఈటల రాజేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. Etela Rajender Etela Rajender positive comments on KCR కెసిఆర్ కమిషన్ల కోసం ప్రాజెక్టులు … Read more

Jubilee Hills Bypoll 2025: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాకు రెక్క‌లు విరిచేయండి… రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్‌?

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరో 8 రోజుల్లోనే ఈ ఉప ఎన్నిక ఉండనుంది. ఇంకా కేసీఆర్ ప్రచారానికి రాలేదు కాంగ్రెస్ పార్టీలో కాస్త వణుకు పుడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కేకే సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ ను వనికిస్తున్నాయని చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ 18% ఓట్ల తేడాతో కాంగ్రెస్పై విజయం సాధిస్తుందని కేకే సర్వే … Read more

Peanuts: చలికాలంలో ప‌ల్లీలు తింటున్నారా….అయితే మీరు ప్రాణాల‌కు గండం పోయిన‌ట్లే ?

Peanuts: వేరుశనగలు ఆరోగ్యానికి చాలా మంచిది. వేరుశెనగపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వేరుశనగలు పోషకాలతో నిండి ఉన్న ఆహారం. వేరుశనగపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు గుప్పెడు వేరుశనగ పప్పులు తప్పకుండా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పప్పు తిన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరాన్ని బలంగా తయారుచేస్తాయి. వేరుశనగపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు దృఢత్వానికి సహాయం చేస్తుంది. వేరుశనగలో ఉండే ప్రోటీన్లు చలికాలంలో … Read more