
Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మధ్య వార్ ?
Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి అయిన తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మంత్రుల మధ్య క్రెడిట్ వార్ నెలకొంది. తాజాగా వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క అనుచరుల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భట్టి విక్రమార్క చేసిందేమీ లేదంటూ సోషల్ మీడియాలో వివేక్ వెంకటస్వామి అనుచరులు పోస్టులు చేస్తున్నారు.…



