Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!
Kranti Gaud: ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నింగ్ టీం సభ్యురాలు అయినా క్రాంతి గౌడ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఫైనల్ లో టీమిండియా విజయం సాధించింది. మొదటిసారిగా మహిళల వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా, క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా…
