Pawan Kalyan: బాలయ్య దెబ్బకు పవన్ కళ్యాణ్ కు చలి జ్వరం..చిరంజీవిని తిట్టినా ప‌ట్టించుకోవ‌డం లేదా ?

Pawan Kalyan: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ వివాదం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయంపై… తాజాగా అసెంబ్లీలో బాలయ్య ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి సైకో అని… మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు అంటూ సంబోధించారు నందమూరి బాలయ్య. Pawan Kalyan

Pawan Kalyan chiranjeevi balayya latest update

టికెట్ల పెంపు విషయంలో తనను ఎవరు పట్టించుకోలేదని… తనకు ఎవడు ఫోన్ చేయలేదంటూ విర్ర విగారు. దీనికి కౌంటర్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. నందమూరి బాలయ్య ఓవర్గా మాట్లాడుతున్నాడని.. అతడు చెప్పిన మాటలన్నీ తప్పు అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇంత జరుగుతున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ స్పందించడం లేదు. చలి జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నాడు. Pawan Kalyan

Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!

నందమూరి బాలయ్య వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పవన్ కళ్యాణ్ ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నాడని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అన్నయ్యను పచ్చి బూతులు తిడుతుంటే… చీము నెత్తురు లేకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నేటి జెన్స్.

Also Read: Balayya: బాల‌య్య అఖండ స‌క్సెస్ వెనుక జ‌గ‌న్… పేర్నినాని సంచ‌ల‌నం !

Share your love