Balayya: జగన్ పెట్టిన భిక్షతో బాలయ్య బతుకుతున్నాడా ?

Balayya: నందమూరి బాలయ్య ఇటీవల అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఓ హత్య కేసులో నందమూరి బాలయ్యకు.. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబం సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు వైసిపి కార్యకర్తలు. 2004 సమయంలో… వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నిర్మాత అలాగే ఓ పండితుడు ఇద్దరిపై నందమూరి బాలయ్య కాల్పులు జరిపారట. Balayya

Balayya living off Jagan’s alms

అలాగే ఓ నేపాలి సెక్యూరిటీ గార్డెను… హత్య చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నందమూరి బాలయ్య అరెస్ట్ అవుతారని.. తెలివిగా పిచ్చాసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకువచ్చారట నందమూరి కుటుంబ సభ్యులు. దానికి తోడు నందమూరి బాలయ్య భార్య వసుంధర.. సాక్షాలను కూడా.. తారుమారు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో చిన్నమ్మ పురందరేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలయ్యకు శిక్ష పడకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లి కాళ్లు వేల్లు పట్టుకున్నారట పురందరేశ్వరి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారట. Balayya

Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!

ఆ సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్షపూరితంగా వ్యవహరిస్తే.. నందమూరి దంపతులకు కచ్చితంగా జైలు శిక్ష పడేది. కానీ పట్టించుకోనట్లుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహరించారు. అలాంటి గొప్ప కుటుంబం పైన నందమూరి బాలయ్య అసెంబ్లీలో సైకో అంటూ మాట్లాడడం దారుణమని వైసిపి కార్యకర్తలు ఆ న్యూస్ వైరల్ చేస్తున్నారు. పిచ్చాసుపత్రి సర్టిఫికెట్ కూడా చూపిస్తున్నారు. Balayya

Also Read: Balayya: బాల‌య్య అఖండ స‌క్సెస్ వెనుక జ‌గ‌న్… పేర్నినాని సంచ‌ల‌నం !

Share your love