Naga Babu: నాగబాబుకు మంత్రి పదవి రాకుండా ఆపేది ఎవరు? అసలు సూత్రధారి పవన్ కళ్యాణ్ నేనా?

Naga Babu: జనసేన పార్టీ కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలియని వారు ఉండరు. సినిమాలోనే కాకుండా జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు నాగబాబు. అలాంటి నాగబాబు, 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా ప్లాన్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దానికోసం స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అడుక్కోవాల్సి వచ్చింది. Naga Babu

pawan kalyan key plane over Naga Babu minister post

అయినప్పటికీ నాగబాబుకు నిరాశ ఎదురయింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాత్రం నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి అందించారు. అయితే ఎమ్మెల్సీ చేసిన వెంటనే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని చర్చ జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రి పదవి అతనికి వరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు దీనిపై కదలిక లేదు. అసలు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారో లేదో తెలియదు. అయితే దీని అంతటికి కారణం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ వార్తలు వస్తున్నాయి. Naga Babu

Also Read: Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?

ఇప్పటికిప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే కుటుంబ పాలన అయిపోతుందని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే తనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఉందని ఆలోచన చేస్తున్నారట. నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం కదా.. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే కుటుంబ పాలన కింద జనసేన పార్టీ పడిపోతుందని పవన్ కళ్యాణ్ పెద్దగా ఆలోచిస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ దీనిపై చంద్రబాబుతో చర్చించడం లేదట. Naga Babu

Also Read: KCR: కేసీఆర్ చెంత‌కు వ‌రంగ‌ల్ లీడ‌ర్లు..ఇక కారు జోరును ఆప‌లేరు ?

Share your love