Rithu Chowdary: హీరోతో రీతూ చౌదరి ఎఫైర్.. ప్రైవేట్ వీడియో బయట పెట్టిన హీరో భార్య.!

Rithu Chowdary affair with the hero

Rithu Chowdary: బిగ్ బాస్ సీజన్ 9 లోకి రీతూ చౌదరి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి అక్కడ లవ్ ట్రాక్ లు నడిపిస్తూ హౌస్ లో వైరల్ అవ్వాలని చూస్తుంది.అయితే అలాంటి ఈ బ్యూటీ కి సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని షాకింగ్ వీడియోని బయటపెట్టింది ఓ నటుడి భార్య.అంతే కాదు రీతూ చౌదరి వల్లే నా భర్త నన్ను వదిలేసాడని రీతూ చౌదరి నా భర్తతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Rithu Chowdary affair with the hero

మరి ఇంతకీ ఆ హీరో భార్య ఎవరయ్యా అంటే ధర్మ మహేష్ భార్య గౌతమి..గత కొద్ది రోజులుగా గౌతమీ ధర్మ మహేష్ కు సంబంధించిన ఎన్నో సీక్రెట్ విషయాలు బయటపెడుతోంది. ముఖ్యంగా ధర్మా మహేష్ సినిమాలోనే హీరో అని బయట మాత్రం విలన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే తాను ఉండగానే మరికొంతమంది అమ్మాయిలతో ఆయన ఎఫైర్ పెట్టుకుంటున్నారని,(Rithu Chowdary)

Also Read: రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం పెద్దగానే ప్లాన్ చేసిన బుచ్చిబాబు!!

ఈ విషయం గురించి అడిగితే నన్ను కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టాడని, నేను కడుపుతో ఉండగా నన్ను చంపాలని చూసారని చెప్పింది.అలాగే ఓ యాంకర్ తో కూడా తన భర్తకి ఎఫైర్ ఉందని, ఆ యాంకర్ వల్లే తనని దూరం పెట్టారని చెప్పింది. కానీ ఆ యాంకర్ ఎవరో బయటపెట్టలేదు. అయితే తాజాగా గౌతమి చెప్పింది రీతూ చౌదరి గురించేనని తెలిసిపోయింది.

Rithu Chowdary affair with the hero

ఎందుకంటే రీతూ చౌదరి గురించి గౌతమి మహేష్ లు చాటింగ్ చేసుకున్నాక వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. ఇది కూడా గౌతమి షేర్ చేసింది. బిగ్ బాస్స్ రీతూ వల్లే తమ మధ్య బంధం తెగిపోయినట్టు అర్థమవుతుంది.అలాగే ధర్మ మహేష్ రీతూ చౌదరి ఇద్దరు కలిసి ఓ ఫ్లాట్లోకి వెళ్తున్న వీడియోని కూడా బయట పెట్టింది.ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారడంతో రీతూ చౌదరి వల్లే ధర్మ మహేష్ గౌతమిల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.(Rithu Chowdary)

https://youtu.be/BV3ebRfePXU?si=st-V-dH_Ja5Wg5mu
Share your love