Shock for CSK 6 star bowlers may out

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. రెండు మ్యాచ్లు గెలిచి ఆ తర్వాత రెండు మ్యాచ్లు ఓడిపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు కూడా గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. IPL 2024

Shock for CSK 6 star bowlers may out

అయితే దీనంతటికీ కారణం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అని సమాచారం. నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. ముఖ్యంగా బౌలర్స్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు తీవ్ర పరాభవం తప్పలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భయంకరమైన బౌలర్లో ఉన్న సంగతి తెలిసిందే. IPL 2024

Also Read: Venkatesh: వెంకటేష్ కుటుంబానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ?

అయితే త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎవరు ఊహించని షాక్ తగలనుంది. అవును చాలా కారణాలవల్ల చెన్నై సూపర్ కింగ్స్ లెఫ్ట్ కు చెందిన ఐదు ఆరుగురు బౌలర్లు దూరం కాబోతున్నారు. నిన్న దీపక్ చాహార్ మధ్యలోనే వైదొలిగాడు. పతిరణ ఆడలేదు. అయితే మరో కొన్ని రోజుల్లోనే ముస్తాఫిజర్ రెహమాన్ తన సొంత దేశానికి వెళ్ళనున్నాడని సమాచారం. IPL 2024

త్వరలోనే టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. వీసా కోసం మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లి అమెరికా వెళ్ళనున్నాడు ముస్తాఫిర్. అటు దేశ్ పాండేకి తీవ్ర అనారోగ్యం అయింది. అతను ఎప్పుడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. పతిరణ మరియు తీక్షణ ఇద్దరూ బౌలర్లు వరల్డ్ కప్ కోసం శ్రీలంకకు మళ్ళీ వెళ్లి… అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళమన్నారు. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలర్లు లేకుండా అయిపోయింది. బౌలర్లు లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఎలా కప్ కొడుతుందో చూడాలి. IPL 2024

Join WhatsApp