Rohit Sharma Retirement After T20 world cup 2024

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంటులో 50 కి పైగా మ్యాచులు పూర్తి అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్ కు వెళ్లే జట్ల స్థానాలు కూడా ఖరారు అయిపోయినట్టే. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే లక్నో సూపర్ జెంట్స్ జట్టలో నాలుగు కచ్చితంగా ప్లే ఆఫ్ కు వెళ్తాయి. Rohit Sharma

Rohit Sharma as RCB captain

ఇంకా మిగతా జట్టు ఇంటికి వెళ్లడం ఖాయం. ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగ ళూరు జట్టు కెప్టెన్ గారు రోహిత్ శర్మాను నియమించాలని ఫ్రాన్స్ నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కంటే ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను… అంబానీ కుటుంబం తప్పించింది. అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తీసుకువచ్చి చేశారు.Rohit Sharma

Also Read: SRH: హైదరాబాద్ ను దగ్గరుండి గెలిపించిన టాలీవుడ్ యాంకర్ అనసూయ?

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ అత్యంత దారుణమైన ఆట తీరును కనబరిచింది. దీంతో అతన్ని తీసివేయాలని మళ్ళీ రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని డిమాండ్ పెరుగుతాను. ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడంపై హిట్ మాన్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఈసారి ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ రీతులో లేదు. Rohit Sharma

అయితే ఓ జాతీయ మీడియా రోహిత్ జట్టును విడితే.. ఏ జట్టు పోడాలని మీరు కోరుకుంటున్నారని ఒక పోల్ నిర్వహించింది. ఈ పోల్లో రోహిత్ శర్మాను ఆర్సిబికి ఆడాలని చాలామంది సపోర్ట్ చేశారు. అంతేకాకుండా అతనికి… రాయల్ చాలెంజెస్ బెంగళూరు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్ కొడుతుందని అంటున్నారు. మరి వచ్చే ఏడాది మెగా వేలం ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఏ జట్టు కొనుగోలు చేస్తుందో చూడాలి. Rohit Sharma

Join WhatsApp