
రావు బహదూర్‌కు విమర్శకుల ప్రశంసలేనా? సత్యదేవ్ షాకింగ్ కామెంట్స్!!
సత్యదేవ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ జులై 3న థియేటర్లలోకి రానుంది. ఇది కేవలం విమర్శకుల ప్రశంసలకే పరిమితం కాదని, మాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే థ్రిల్లింగ్ అనుభవమని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశారు.

