Tollywood: ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతడే.. తేల్చేసిన AI..!

AI has determined that he is Tollywood number 1 hero

Tollywood: ఈ మధ్యకాలంలో ఏఐ అందుబాటులోకి వచ్చాక ఎన్నో మ్యాజిక్కులు చూస్తున్నాం. ముఖ్యంగా ఏఐ ని మంచి దారిలో వినియోగించుకోవడం కంటే చెడు దారిలోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏఐ ద్వారా ఎన్నెన్నో ఘోరాలు చూస్తున్నాం.ఇదిలా ఉంటే ఏఐ అనేది ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేస్తుంది. అయితే తాజాగా టాలీవుడ్ లో ఉన్న టాప్ 1 హీరో ఎవరు? ఆయన తర్వాత ఎవరెవరు ఉన్నారు అని ప్రశ్నించగా..అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చింది.ఇక ఈ ఆన్సర్ చూసిన ఆ హీరో … Read more