Chandrababu Naidu: మంత్రులకు క్లాస్ పీకిన చంద్రబాబు.. కేబినెట్ మీటింగ్‌లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు కీలక దిశానిర్దేశం చేస్తూ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు కీలక దిశానిర్దేశం చేస్తూ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు....

లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యతని సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఆదేశాలు జారీ చేశారు.