AP Collectors

Chandrababu Nai

Chandrababu Naidu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్

లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యతని సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఆదేశాలు జారీ చేశారు.