Pawan Kalyan: పారదర్శకత, సమ్మిళిత రాజకీయాలకు జనసేన అండగా YSRCPపై విజయం

image

మంగళగిరి సమావేశంలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా విధానాలపై చర్చలకంటే వ్యక్తిగత దాడులకే ఆ పార్టీ పరిమితమైందని అన్నారు. జనసేన కుల రాజకీయాలకు మద్దతివ్వదని, పారదర్శకత, సామాజిక సమానత్వం, క్రమశిక్షణతో పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.

TDP: అధికారంలో ఉన్నా టీడీపీ నేతల్లో అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది?

TDP

అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీలో అసంతృప్తి కొనసాగుతోంది. నిర్ణయాల కేంద్రీకరణ, స్థానిక నేతలకు తగ్గిన ప్రాధాన్యం, టికెట్లపై అనిశ్చితి కేడర్‌ను కలవరపెడుతున్నాయి. సమన్వయం పెరిగి స్థానిక భాగస్వామ్యం పెరిగితేనే ఈ ఆందోళన తగ్గే అవకాశం ఉంది.

Chandrababu Naidu: ప్రభుత్వంపై చంద్రబాబు గ్రిప్ తగ్గిందా? ఏం జరుగుతోంది?

Chandrababu Actions Against Four TDP MLAs

చంద్రబాబు ఈసారి పాలనపై పూర్తి పట్టులేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ సాయికృష్ణ ఘటనను ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందని, కాపు, కమ్మ, బీసీ, మాదిగ ఓటు బ్యాంకును బలపరచకపోతే కూటమికి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Kodali Nani: కొడాలి నానిని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!!

Kodali Nani Political Re-entry 2026

Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటి నుండి ఆయన బహిరంగ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు జరిగిన Heart surgery కారణంగా వైద్యులు ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి (Medical rest) తీసుకోవాలని సూచించడంతో, ఆయన తన సమయాన్ని ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడిపారు. ఈ విరామం వల్ల గుడివాడ నియోజకవర్గంలో … Read more

TDP Janasena: కూటమి ప్రభుత్వంలో భారీ కన్ఫ్యూజన్.. పవన్, చంద్రబాబుల మధ్య చెడిందా?

TDP Janasena: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో టీడీపీ మరియు జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాలనలో సమస్యలు మాత్రమే కాదు, రాజకీయ పరంగా కూడా ఈ రెండు ప్రధాన పార్టీలు సరైన సమన్వయం చేయడం లేదు. ఈ లోపం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది. TDP Janasena communication gap problem ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇతర శాఖల అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు బదిలీలు/విచారణలు వంటి అంశాలు అంతర్గతంగా జరగాల్సినప్పటికీ, … Read more

OG Movie Review: అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే.. ‘ఓజీ’ మూవీ రివ్యూ!!

OG Review: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విడుదలైన ఆయన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ‘ఓజీ’పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మొదట నుంచి ‘హరిహర వీరమల్లు’ కంటే ‘ఓజీ’ … Read more