OG Movie: ఓజి మూవీని చేయాల్సింది ఆ మెగా హీరోనా..కానీ పవన్ కళ్యాణ్ చేతులోకి ఎలా వచ్చిందంటే.!

OG Movie: పవన్ కళ్యాణ్.. ఈయనకి ఏ క్షణాన ఈ పేరు పెట్టారో కానీ ఆ పేరులోనే తెలియని ఒక స్టైల్ ఉంది.. పేరుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా తన మేనరిజంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయ రంగంలో తనకు ఎదురులేదు అనిపించుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలో నటించినా కానీ తన స్టైల్, నటన చాతుర్యమే తనకు హిట్ అందిస్తుందని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఎప్పుడైనా … Read more

OG Movie Review: అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే.. ‘ఓజీ’ మూవీ రివ్యూ!!

OG Review: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విడుదలైన ఆయన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ‘ఓజీ’పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మొదట నుంచి ‘హరిహర వీరమల్లు’ కంటే ‘ఓజీ’ … Read more