
AP Liquor: మందుబాబులకు ఊహించని షాక్..సంక్రాంతికి ముందే లిక్కర్ ధరలు పెంపు !
AP Liquor: ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సంక్రాంతి పండుగ దగ్గర పడిన నేపథ్యంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కో బాటిల్ పై ఏకంగా 10 రూపాయలు పెంచుతున్నట్లు తాజాగా కీలక ప్రకటన చేసింది కూటమి సర్కార్. AP Liquor AP…

