కొత్త సీన్స్ తో వస్తున్న “బాహుబలి, ది ఎపిక్”

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి బాహుబలి మూవీస్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలు హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ రెండు చిత్రాలను కలిపి దర్శకుడు రాజమౌళి బాహుబలి, ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న 3 గంటల 40 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన … Read more