Film Federation: బడా నిర్మాతలకు షాకింగ్ అల్టిమేటం.. 20 శాతం వాటా కట్టాల్సిందే!

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్‌లకు ఎక్కువ జీతం ఇస్తోందని దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. Film Federation సీరియస్ అయిపోయి, పెద్ద సినిమా నిర్మాతలకు ఓ హార్డ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం, సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడల్లా ఆ పెంపులో కొంత భాగం సినీ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్లాలి. కానీ కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో తప్పించుకు తిరుగుతున్నారని, అది ఏ మాత్రం సరికాదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. Film Body Issues Strict Warning విషయం ఏంటంటే, ప్రభుత్వం … Read more

Dance: ఫెడరేషన్, డ్యానర్స్ అసోసియేషన్ లపై అనిల్ వల్లభనేని కీలక నిర్ణయం

Dance: ఫెడరేషన్, డ్యానర్స్ అసోసియేషన్ లపై అనిల్ వల్లభనేని కీలక నిర్ణయం

Film Federation President Anil Vallabhaneni declares Dancers Association is not separate, but part of Federation. With internal clashes between Shekhar Master and Johnny Master factions escalating, a Sunday meeting will decide the group’s future. Association President Sumalatha threatens resignation over Federation interference in elections.

సమ్మె సమాప్తం – షూటింగ్స్ కు రెడీ

వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెకు శుభం కార్డు పడింది. సినీ కార్మిక సంఘాలు, నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చల్లోకి ప్రభుత్వ అధికారులు కూడా జోక్యం చేసుకోవడంతో సమ్మె సమస్య పరిష్కారమైంది. నిన్న లేబర్ కమిషనర్, నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత 22.5 శాతం వేతనాలను పలు దఫాలుగా పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఏడాదికి కొంత చొప్పున ఈ పెంపు ఉండనుంది. మొదటి ఏడాది 12.5 శాతం, రెండో … Read more

నిర్మాతలు, సినీ కార్మికుల చర్చలు విఫలం

టాలీవుడ్ లో సమ్మెకు పరిష్కారం దొరకడం లేదు. నిన్న నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన చర్చల్లో సయోధ్య కుదరలేదు. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల సమ్మె కొనసాగుతోంది. షూటింగ్స్ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ సమ్మె మరికొద్ది రోజులు కొనసాగితే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి పెట్టుకున్న సినిమాలు అనుకున్న డేట్ కు విడుదల చేయడం కష్టంగా మారుతుంది. సినీ కార్మికులు తమకు 30శాతం వేతనాలు పెంచాలని అడుగుతున్నారు. నిర్మాతలు 20 పర్సెంట్ వరకు పెంచేందుకు … Read more

టాలీవుడ్ సమ్మెపై రేపు క్లారిటీ

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై రేపు స్పష్టత రానుంది. ఫిలింఛాంబర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడికి సరైన రాబటి లేక తాము ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వేతనాలు పెంచడం సాధ్యంకాదంటూ నిర్మాతలు అంటున్నారు. ఇరు వర్గాలు పట్టుదలగా ఉండటంతో సమస్య జఠిలంగా మారింది. నిన్నటి నుంచి అటు ప్రభుత్వాలతోనూ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ఫిలింఛాంబర్ లో మీటింగ్ జరిగింది. … Read more

సినీ కార్మికులకు 50శాతం వేతనాలు పెంచుతాం…కానీ – నిర్మాత ఎస్ కేఎన్

ఇప్పటికే సరైన వ్యాపారం లేక ఆర్థికంగా నష్టపోతున్న చిన్న నిర్మాతలను 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇబ్బంది పెడుతోంది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించి తమ సమస్యలు చెప్పుకున్నారు పలువురు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె, బెన్నీ, తదితర నిర్మాతలు పాల్గొని వాస్తవంగా ఫిలిం ప్రొడక్షన్ … Read more

షూటింగ్స్ చేయొద్దంటూ ఛాంబర్ ఆదేశాలు

సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్స్‌ జరపకూడదని నిర్మాతలకు సూచన చేసింది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో కూడా ఎవరూ సంప్రదింపులు చేయొద్దని, తదుపరి నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని ఫిలింఛాంబర్ పేర్కొంది. ఫిలిం ఫెడరేషన్ కు చెందిన 24 క్రాఫ్ట్‌ నేతలు తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింఛాంబర్ ప్రకటనలో తెలిపింది. ప్రొడ్యూసర్స్ తమతో … Read more

నిర్మాతలు నష్టాల్లో, కార్మికులు సమ్మెలో

వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ అయ్యాయి. సినీ కార్మికులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతుంటారు. ఈ జూన్ కే మూడేళ్లు పూర్తి కావడంతో వేజెస్ పెంచమని సినీ కార్మికులు అడుగుతున్నారు. 30 శాతం వేతనాలు పెంచమనేది వారి డిమాండ్. ఈ డిమాండ్ కు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. థియేట్రికల్ గా సినిమాలు ఆడక తాము నష్టాల్లో ఉన్నామని నిర్మాతలు అంటున్నారు. దీంతో ఈ … Read more

సినీ కార్మికులతో చర్చలు ఫలించేనా?

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రమవుతోంది. నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నా, కార్మిక యూనియన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో షూటింగ్స్ సాధ్యం కావడం లేదు. సీరియల్స్ షూటింగ్స్ కూడా సినీ కార్మిక యూనియన్స్ అడ్డుకుంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలతో ప్రొడ్యూసర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. ఈ రోజు ఫిలింఛాంబర్ లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో సినీ కార్మిక … Read more

మెగాస్టార్ దగ్గరకు సినీ కార్మికుల పంచాయితీ

టాలీవుడ్ లో సంక్షోభానికి కారణమైన సినీ కార్మికుల పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఈ రోజు పలువురు నిర్మాతలు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి పరిస్థితిని వివరించారు. తాము ఇప్పటికే కార్మికులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని, పని గంటలు కూడా మిగతా చిత్ర పరిశ్రమలతో చూస్తే తక్కువే ఉంటున్నాయని నిర్మాతలు అంటుండగా, తమకు 30 శాతం వేతనాలు పెంచాలని, పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆరోజే చెల్లించాలని సినీ కార్మిక సమాఖ్య అంటోంది. ప్రస్తుతం సినీ … Read more