Bellamkonda sai srinivas: యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్‌తో రికార్డు!

Bellamkonda sai srinivas

Bellamkonda Sreenivas makes history as first Telugu hero to cross 1 billion YouTube views for a full-length dubbed film, ‘Jaya Janaki Nayaka’ (Hindi: ‘Khunkhar’). The 2017 action entertainer achieves this rare digital milestone, sparking widespread discussion across social media.

Bunny: బన్నీ ఓపికకి ఆస్కార్ ఇచ్చినా పర్వాలేదు..పుష్ప-2 తర్వాత ఇన్ని సినిమాలా.?

It doesnot matter if Bunny Opika gets an Oscar

Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మొత్తం మారిపోయింది.పుష్ప సినిమా ముందు ఒక లెక్క పుష్ప సినిమా తర్వాత మరో లెక్క అయిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టేసింది.ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి పుష్ప -2 ని భారీ ఎత్తున నిర్మించారు.దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇన్ని కోట్ల … Read more

రెండు క్రేజీ కాంబోలు రెడీ

హీరో నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ. డైరెక్టర్ బోయపాటితో కాంబోలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి ఓ మాస్ స్టోరీలో నాగచైతన్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను నాగచైతన్యకు మాస్ స్టోరీ చెప్పడం..ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకోవడం ఫిక్స్ అయ్యిందట. మరోవైపు నాగచైతన్య..డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా … Read more

“అఖండ 2” రిలీజ్ ప్లాన్ మారింది

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 25న అఖండ 2 తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం…పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే..కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ … Read more