“ఎల్లమ్మ”లో శర్వానంద్

బలగం సినిమాతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వేణు. ఈ సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయాలి అనుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఎల్లమ్మ కథ ముందుగా నాని ఆ తర్వాత విశ్వక్ సేన్, ఆ తర్వాత నితిన్ దగ్గరకు వెళ్లింది. నితిన్ తో ఎలమ్మ మూవీ కన్ఫర్మ్ అనే అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు హీరోగా నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి … Read more

సినీ కార్మికులతో చర్చలు ఫలించేనా?

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రమవుతోంది. నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నా, కార్మిక యూనియన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో షూటింగ్స్ సాధ్యం కావడం లేదు. సీరియల్స్ షూటింగ్స్ కూడా సినీ కార్మిక యూనియన్స్ అడ్డుకుంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలతో ప్రొడ్యూసర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. ఈ రోజు ఫిలింఛాంబర్ లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో సినీ కార్మిక … Read more