BRS

BRS 5 municipalities in the hands of BRS

BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు ?

BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి మారిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలోనే బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చేరడం జ‌రిగింది. BRS BRS 5 municipalities in the hands of BRS…

Municipal elections BRS vote share doubles what does it mean

BRS: మున్సిప‌ల్ ఎన్నిక‌లు..బీఆర్ఎస్ ఓటు షేర్ డ‌బుల్..ఎంతంటే ?

BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్మురేపింది. పార్టీ పనైపోయిందన్న విమర్శలకు చెక్ పెడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్మురేపింది. పార్లమెంట్ ఎన్నికల్లో 17% ఓటు షేర్ నుంచి నేడు 30% ఓటు షేర్‌కి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ. 15 మున్సిపాలిటీలు, 723 వార్డుల్లో గెలిచి.. 36 మున్సిపాలిటీల్లో హంగ్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. BRS Municipal…

Telangana

Telangana: స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు.!

Telangana: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ లు పట్టుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓ వ్యక్తి దొరికినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో బ్యాలెట్ బాక్సును, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు బీఆర్ఎస్ నేతలు. Telangana Telangana The ballot boxes that were…

BRS Jeevan Reddy joins Gulabi Party KCR appointment

BRS: గులాబీ పార్టీలోకి జీవ‌న్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?

BRS: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్… మొన్న గులాబీ కండువా మరోసారి కప్పుకున్నారు. మరి కొంతమంది బిజెపిలోకి వెళ్లిన వాళ్ళు…

Harish Rao

Harish Rao: పోలీసులకు హరీష్ రావు వార్నింగ్..రెండేళ్ల తర్వాత నేనే మంత్రిగా ఉంటా

Harish Rao: పోలీసులకు హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేనే మంత్రిగా ఉంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు హ‌రీష్ రావు. ఎక్స్‌ట్రాలు చేసిన ప్రతి ఒక్కడి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. Harish Rao Harish Rao gave a warning to the…

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy: కాంగ్రెస్ కు షాక్‌… ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. వాళ్లపై ఎప్పుడు వేటు పడుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సుప్రీంకోర్టు మాత్రం దీనిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. Gudem Mahipal…

BRS

BRS: కెసిఆర్ పార్టీలోకి మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ?

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. 13వ తారీకున రిజల్ట్ వస్తుంది. ఇక ఇవాళ విత్డ్రా కార్యక్రమం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. BRS BRS…

Etela Rajender

Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈట‌ల రాజేంద‌ర్ ?

Etela Rajender: కేసీఆర్ మా బాస్ అంటూ ఈటల సంచలన కామెంట్లు దూమారం రేపుతున్నాయి. బీజేపీపై అసంతృప్తితో ఘర్ వాపసీకి సిద్ధం ? అన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీలోకి చేరుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు ఈటల రాజేంద‌ర్. తాజా ఇంటర్వ్యూలో బీఆర్ఎస్‌పై విమర్శలు చేయలేదు ఈటల. బీజేపీపై మాత్రం మౌనంగా ఉన్నార‌ట‌.…

BRS

BRS: తెలంగాణ‌లో సంచ‌ల‌నం.. గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి చెందిన బడా లీడర్లు కూడా మళ్లీ గులాబీ గూటికి వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు వరంగల్ లో బడా లీడర్ అయిన ఆరూరి…

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah: తాటికొండ రాజ‌య్య‌కు చెక్‌..స్టేష‌న్ ఘ‌న్ పూర్ బ‌రిలో ఆరూరి ?

Thatikonda Rajaiah: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగు షురూ అయింది. గులాబీ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బయటకు వెళ్లిన నేతలందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆరూరి రమేష్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో…