
BRS: మున్సిపల్ ఎన్నికలు..బీఆర్ఎస్ ఓటు షేర్ డబుల్..ఎంతంటే ?
BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్మురేపింది. పార్టీ పనైపోయిందన్న విమర్శలకు చెక్ పెడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్మురేపింది. పార్లమెంట్ ఎన్నికల్లో 17% ఓటు షేర్ నుంచి నేడు 30% ఓటు షేర్‌కి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ. 15 మున్సిపాలిటీలు, 723 వార్డుల్లో గెలిచి.. 36 మున్సిపాలిటీల్లో హంగ్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. BRS Municipal…








