
Aroori Ramesh: బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఆరూరి రమేష్..మరో బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా ?
Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. ఇక రేపు కెసిఆర్ సమక్షంలో…









