
BRS: ఏపీలోకి వస్తే తన్ని తరిమేస్తాం.. గులాబీ పార్టీకి మంత్రి వార్నింగ్ !
BRS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏపీలో అడుగు పెట్టాలని ట్రై చేస్తే గులాబీ పార్టీని తండ్రి తరిమేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి సుభాష్. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. BRS Vasamsetti…








