
KTR : చిక్కుల్లో KTR.. వాటిని అంగీకరించే ప్రసక్తే లేదు..?
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో చిక్కుకున్నారంటే ఔననే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే కొంత మంది కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన వంటి పేర్లతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్నారు. తాజాగా ఈ విషయం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. KTR in trouble..’Collections in the name of…









